Young heroine Keerthy Suresh is essaying the role of legendary Mahanati Savithri and her transformation into the role is much needed both looks wise and of course, performance wise. <br />తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని సృష్టించుకున్న సావిత్రి జీవితం ఆధారంగా 'మహానటి' పేరుతో తెలుగు, తమిళ భాషల్లో సినిమా నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే కదా.. భారతీయులు గర్వించదగ్గ నటీమనుల్లో మహానటి సావిత్రి ఒకరు.